HYD: చిట్‌చాట్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారని, ఎంఐఎం మధ్యవర్తిత్వంతో సమావేశం జరిగిందని ఆరోపించారు. బెంగళూరు సమావేశానికి ఇది కొనసాగింపని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అవినీతి, కేసులు, ఆస్తుల బదలాయింపుపై చర్చ జరిగిందని అన్నారు.
తెలంగాణ
లండన్‌లో రేవంత్, కేటీఆర్ రహస్య భేటీ.?


