హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

SDPT: రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, సేకరించిన భూమిని జాతీయ రహదారుల అధికారులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో భూసేకరణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలిపారు.