NLG: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి పి. వసంత్ సూచించారు. కేసుల దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి, కోర్టు శిక్షల శాతాన్ని పెంచాలని అన్నారు. న్యాయ ప్రక్రియలో సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
కోర్టు శిక్షల శాతాన్ని పెంచాలి: జిల్లా జడ్జి


