హైదరాబాద్: 28°C
తెలంగాణ

'53% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి'

KNR: పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని 53% ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు డిమాండ్ చేశారు. నగునూరు జడ్పీహెచ్‌ఎస్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, 6 డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు.