హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలేటమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

CTR: సోమల మండలం నెల్లిమందలో పాలేటమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం అమ్మవారు గ్రామ సమీపంలోని ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం, సోమవారం జాతర నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.