హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగు ఆలయాల్లో హనుమాన్ చాలీసా

MDCL: అల్వాల్ పరిధిలోని నాలుగు ఆలయాల్లో సామాజిక సేవకుడు, ఆధ్యాత్మికవేత్త బోగ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రతి హిందువు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ధర్మం, సంస్కృతి, దేశ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఆలయ కమిటీ సభ్యులు