MDK: దివ్యాంగుల UDID ప్రత్యేక శిబిరం తేదీని ఆగష్టు 25కి మార్చినట్లు DRDO శ్రీనివాసరావు తెలిపారు. 26న మిలాద్-ఉన్-నబి సెలవు ఉన్నందున 25న మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం నిర్వహిస్తామన్నారు. చేయూత పెన్షన్ గడువు ఈ నెల 31తో ముగియనున్నందున, సర్టిఫికెట్ లేనివారు ఆదివారం సాయంత్రంలోగా మీ-సేవలో దరఖాస్తు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మెదక్‌లో దివ్యాంగుల UDID శిబిరం: DRDO


