హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

NGKL: ఈనెల 25న మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో మైనారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణకు మైనారిటీ యూత్ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిబిరానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.