హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: KCRపై వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు

WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ప్రభుదేవ కుమారస్వామి మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. కుమారస్వామి మొదటి నుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. ఈ క్రమంలో తన ఇంటిపైన కేసీఆర్ పోర్ట్రెయిట్ ఆర్ట్‌ను గీసి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియోను BRS కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు.