హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభ్యుల ఐక్యతే బలం.. హక్కుల సాధనే లక్ష్యం

RR: ఫరూక్‌నగర్ మండల వార్డు మెంబర్ల ఫోరం నూతన అధ్యక్షుడిగా సువర్ణ మురళి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండ్రటి నవీన్ ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల సమస్యలు, హక్కులు, గౌరవ వేతనం, విధులు–బాధ్యతల సాధనకు ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.