VZM: శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె అస్మితానాయుడు వివాహ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
వివాహ వేడుకలో సీఎం చంద్రబాబు


