హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ

MBNR: మతసామరస్యం, ఐక్యతతో రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. శాంతి కమిటీ సభ్యులు యువతకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. డీజేలను నిబంధనల మేరకే వినియోగించాలని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.