హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీఆర్క్ పరీక్ష వాయిదా'

VSP: ఏయూ పరిధిలో ఆగస్టు 26న జరగాల్సిన బీఆర్క్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ‘Structural Mechanics-II’ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చిట్టిబాబు తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26న సాధారణ సెలవు ప్రకటించడంతో పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.