హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరీ RDSకు ఎప్పుడు?

GDWL: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ)కు 580 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నూలులో జరిగిన ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. బోర్డుకు ఇండెంట్ అందిన వెంటనే నీటి విడుదల ప్రారంభం కానుంది. అయితే అయిజ, రాజోలి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి నీరు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.