హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMR బియ్యం బకాయిలపై మిల్లర్లకు షాక్

MHBD: జిల్లాలో CMR బియ్యం డెలివరీలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మిల్లులపై కేసులు నమోదు కాగా, మిషన్ K-100లో భాగంగా మరో మూడు మిల్లులపై కేసులు నమోదు చేసి బకాయిలను రికవరీ చేశారు. శనివారం వెంగంపేటకు చెందిన ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.