హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి నేతల పిలుపు'

CTR: గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బూదూరు గురవయ్య ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులతో సమావేశమై పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేసి ప్రజల తరఫున గట్టిగా పోరాడాలని సూచించారు.