MLG: ములుగు, భూపాలపల్లి జిల్లాల గిరిజన గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ పీవో తెలిపారు. ములుగులో PGT హిందీ, JL ఇంగ్లిష్, భూపాలపల్లిలో PGT గణితం, JL బోటనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీ, బీఎడ్‌తో పాటు PGTలకు TET, JLలకు SET/NET అర్హత తప్పనిసరి అన్నారు.
తెలంగాణ
గిరిజన గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ ఖాళీలు


