NZB: స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల టవర్లు నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ కోరారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో పేదలకు స్థలాలు లభించడం కష్టమని, అందుకే టవర్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
పేదలకు డబుల్ బెడ్‌రూమ్ టవర్లు నిర్మించాలి: ఎమ్మెల్యే


