ADB: ఉట్నూర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల అధికారుల తీరుపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటన సమాచారం ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. అటవీ అధికారులు గిరిజనులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని అన్నారు. ఐటీడీఏలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
'అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆగ్రహం'


