సత్యసాయి: పుట్టపర్తిలో రీ-సర్వే ఫేజ్–4, 5 గ్రామాల పురోగతిపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ-కేవైసీ, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాపింగ్, వెక్టోరైజేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పద భూ రికార్డులను పరిష్కరించి, పాత–కొత్త రికార్డులను అనుసంధానం చేయాలని సూచించారు. పాస్‌బుక్స్ పంపిణీలో పారదర్శకత పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీ-సర్వే పనుల్లో పురోగతిపై కలెక్టర్ సమీక్ష


