WGL: మంత్రి కొండా సురేఖకు రాజకీయంగా చిక్కులు తప్పవా అన్న చర్చ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. ఆమె కుమార్తె కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. సురేఖ స్థానంలో MLA ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ
కొండా సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి?


