హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివమ్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

సత్యసాయి: నల్లమాడ మండలం యర్రవంకపల్లికి చెందిన జయదేవ రెడ్డి భార్య శివమ్మను పుట్టపర్తి మాజీ MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను పుట్టపర్తిలోని నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.