ATP: ఆరుతడి పంటలకు తుంగభద్ర నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి నేతృత్వంలో రైతులు గోనెహల్ అంబాపురం కెనాల్ వద్ద ధర్నా చేశారు. డ్యామ్‌లో 95 టీఎంసీల నీరు ఉన్నా విడుదల చేయలేదన్నారు. ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. ఈనెల 28లోగా నీరు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్ర నీటి కోసం రైతుల భారీ ధర్నా


