NLG: రైతు బీమా చెల్లించి పేద రైతు కుటుంబాలకు ఆదుకోవాలని నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'పేద రైతు కుటుంబాలను ఆదుకోవాలి'


