ATP: అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ శనివారం సందర్శించారు. గ్రంథాలయంలోని విభాగాలను పరిశీలించి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రంథాలయ సేవలను సులభంగా పొందడానికి రూపొందించిన ‘గ్రంథాలయం యాప్’ను పాఠకులు వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన అధికారి


