NGKL: మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని BRS జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు డీకే మాదిగ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
సంక్షేమ పథకాలను కొనసాగించాలి: డీకే మాదిగ


