RR: తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లిలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. భేరా సొసైటీ ఆధ్వర్యంలో, ఎంపీ డాక్టర్ మల్లు రవి సహకారంతో చేపట్టిన పనులను సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అనిత విజయ్ ప్రారంభించారు. గ్రంథాలయాన్ని విద్యార్థులు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నూతన గ్రంథాలయానికి భూమిపూజ


