ADB: ఉట్నూర్ ఇన్ఛార్జ్ ఎంఈఓగా నిరంజన్ నియమితులయ్యారు. ఇటీవల మండల విద్యాధికారిగా పనిచేసిన ఆశన్న మృతిచెందడంతో, ఎంద జడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిరంజన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంఆర్సీ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రవీణ్, సీఆర్పీలు రాందాస్, ఇంద్రు, నరేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఉట్నూర్ ఇన్ఛార్జ్ ఎంఈఓగా నిరంజన్


