MHBD: మరిపెడ మండలం వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం మృతుడి నివాసానికి వెళ్లి సోమన్న చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి


