BHPL: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు వయస్సు18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వివరాలకు https://wdcw.tg.nic.in/ సందర్శించాలని తెలిపారు.
తెలంగాణ
అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


