BDK: కొత్తగూడెంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం జరిగింది. రాష్ట్ర మైనార్టీ నాయకుడు నయీమ్ ఖురైషి క్యాంప్ కార్యాలయంలో ఆయనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడూ గణేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ సమావేశమయ్యారు. సమావేశంలో పలు రాజకీయ, స్థానిక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ
కొత్తగూడెంలో కీలక నేతల భేటీ


