MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని భార్గవి ఒకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ జాటోత్ జ్యోతి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ రవి రాథోడ్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఒకేషనల్ కోర్సుల ద్వారా వైద్యరంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
తెలంగాణ
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: డీఎంహెచ్ఓ


