సత్యసాయి: ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమం, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని సంకల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశంలో మంత్రి


