ATP: వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే కాలంలో నీటి యెద్దడిని ఎదుర్కొనేందుకు త్రాగునీటి సరఫరాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి ఎద్దడి రాకుండా రూ. 4.60 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుతూ ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
త్రాగునీటి సరఫరాకే మొదటి ప్రాధాన్యత: కలెక్టర్


