PDPL: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్‌లో జరుగుతున్న పునఃసర్వే పనులను శనివారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునఃసర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అధికాదులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
పునఃసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్


