కాకినాడ నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రూ.1.57 కోట్లతో నూతన టిప్పర్లు, అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆనంద భారతి గ్రౌండ్‌లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే వనమాడితో కలిసి పాల్గొని చెత్త సేకరణ టిప్పర్లను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పరిశుభ్రతతోనే కాకినాడ ప్రగతి: కలెక్టర్


