NTR: లింగాలపాడులోని 12 ఎకరాల సీలింగ్ భూమి స్వాధీనంపై రెవెన్యూ అధికారుల ఉదాసీనత ప్రశ్నార్థకంగా మారింది. దిగుమర్తి రామలక్ష్మమ్మకు చెందిన ఈ భూమిపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే 2017లో ల్యాండ్ రీఫార్మ్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, అధికారులు భూమిని స్వాధీనం చేసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్
సీలింగ్ భూమిపై అధికారుల నిర్లక్ష్యం


