ELR: నారాయణపురంలో దివంగత సమాజ సేవకులు అక్కిన వెంకట్రావు స్మారకార్థం ఆయన మనవడు సొంత నిధులతో బస్ షెల్టర్ నిర్మించారు. భీమవరం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ షెల్టర్ తో పాటు స్టీలు బెంచీలను ఏర్పాటు చేశారు. దీనికి "అక్కిన వెంకట్రావు బస్ షెల్టర్" గా నామకరణం చేశారు. బస్ షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది ఎంతో మేలు అని స్థానికులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రయాణికులకు కొత్త బస్ షెల్టర్


