BHPL: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రఘు తెలిపారు. ఆసక్తిగల ఉద్యోగులు సెప్టెంబర్ 2న మ. 2 గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, కబడ్డీ తదితర 19 క్రీడాంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు.
తెలంగాణ
'క్రీడా ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం'


