NLR: రాజంపేట వైసీపీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై వారిరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నల్లపరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి


