హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధాశ్రమంలో మెగాస్టార్ బర్త్‌డే వేడుకలు

అన్నమయ్య: మదనపల్లె వెలుగు ప్రత్యేక పాఠశాల, వృద్ధాశ్రమంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ప్రజాసేవా సమితి, అభిమాన సంఘం సభ్యులు కేక్ కట్ చేసి దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం చేశారు. వెలుగు సెక్రటరీ ఉదయమోహన్‌రెడ్డి సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు మొమెంటో అందజేశారు.