అన్నమయ్య: మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు బెంగళూరుకు చెందిన ఎకోబ్రెయిన్స్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఎంపికయ్యారు. ఇంటర్న్‌షిప్ అనంతరం ప్రతిభ ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వార్షిక CTCతో ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
ఎకోబ్రెయిన్స్‌లో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు


