కృష్ణా: కృతివేను జడ్పీటీసీ మైలా రత్నకుమారి మచిలీపట్నం డీఎస్పీ కార్యాలయంలో కేసు విచారణకు హాజరయ్యారు. బంటుమిల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి న్యాయం చేయాలని బాధితుల తరఫున నిలిచినందుకే పాత కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు సహకరిస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పాత కేసుల పేరుతో వేధింపులు'


