హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో చిమట బసవయ్యకు రూ.25,116, బొడ్డపాడు గ్రామానికి చెందిన మేక నాంచారయ్యకు రూ.74,914 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.