BPT: భట్టిప్రోలు మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో MLA


