హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పెషల్ పోలీసులకు యూనిఫాంలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో 30 మంది స్పెషల్ పార్టీ పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం యూనిఫాం, షూస్ అందజేశారు. ఎన్నికలు, వీవీఐపీ, వీఐపీ పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.