హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ATP: గుంతకల్లులో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71 వ జన్మదిన వేడుకలు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాల కన్వీనర్ పాండు మాట్లాడారు. మెగాస్టార్ స్ఫూర్తితో స్థానిక గోపి బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛందంగా 50 మందికి పైగా రక్తదానం చేశారన్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.