BPT: రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూ.49 కోట్లతో చేపట్టిన రేపల్లె–గంగడిపాలెం (వయా తుమ్మల) డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి అనగాని సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
డబుల్ లైన్ రోడ్డు పరిశీలించిన మంత్రి


