హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘వీల్ చైర్ కావాలంటే కాల్ చేయండి’

PLD: డోన్ పట్టణంలోని హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ తరఫున దివ్యాంగుడు బోయ నవీన్‌కు ఉచితంగా వీల్ చైర్ అందజేశారు. దివ్యాంగ బాలల కోసం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నిరంతరం కృషి చేస్తుందని, మానవసేవే మా ఆశయం అని షేక్ షాహిద్ అన్నారు. వీల్ చైర్ అవసరం ఉన్నవాళ్లు 7780516348 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.