W.G: పాఠశాలల సమగ్ర అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని MEO-1 ఎం. శ్రీనివాస్ తెలిపారు. శనివారం పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ ఉన్నత పాఠశాల లైబ్రరీకి జనసేన నేత దాసరి శ్రీనివాస్ ఆర్థిక సాయం అందజేశారు. విద్యాలయాల బాగు కోసం ముందుకొచ్చే దాతలు దేవుళ్లతో సమానమని MEO పేర్కొన్నారు. MLA బొలిశెట్టి శ్రీనివాస్ తనకు స్ఫూర్తి అని దాసరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ముఖ్యం'


